IOCL 513 Jobs: ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి.
513 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్సైట్ చూడొచ్చు.
- పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి.
- విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ.
- అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రొఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- వేతనం: రూ.1,05,000
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.150
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 21, 2021
- దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 12, 2021
- రాత పరీక్ష తేది: అక్టోబర్ 24, 2021
- వెబ్సైట్:https://iocl.com/